'2 సంవత్సరాల 2 నెలలుగా నా మనసు అవమాన భారంతో నలిగిపోతోంది.. ఆగ్రహంగా, ద్వేషంగా మారకుండా': మహాసేన రాజేష్

Mahasena Rajesh Interesting Fb Post On Two Years Two Months: రాజేష్ మహాసేన ఫేస్‌బుక్‌ పోస్ట్ వైరల్ అవుతోంది. 2 సంవత్సరాల 2 నెలలుగా తాను అవమాన భారంతో ఉన్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ అవమానంతో నిద్ర లేస్తున్నానని.. దేవుడు ఈ అవమానం ఆగ్రహంగా, ద్వేషంగా మారకుండా తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. తన కష్టం ఎవరికీ రాకూడదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మహాసేన రాజేష్.