200 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 19 మంది ప్యాసింజర్లతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయ(సుమారు 200 మీటర్ల లోతు)లోకి పడిపోయింది.