2026 Bank Holidays: తెలుగు రాష్ట్రాలకు వర్తించే బ్యాంక్ హాలిడేస్ ఇవీ

రేపు కొత్త సంవత్సరం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులో తెలుసుకోవడం తప్పనిసరి. దీంతో, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవచ్చు.