243 కిలోల భారీ చేప.. ధర ఏకంగా రూ.32 కోట్లు.. రికార్డు ధర పలికిందిగా..!

వలకు చిక్కిన భారీ చేప.. రికార్డు ధరకు అమ్ముడుపోయి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 243 కిలోల బరువున్న ఓ భారీ చేపను వేలం వేయగా.. రూ.32 కోట్లు పలకడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. గత రికార్డులను అన్నింటినీ తిరగరాసిన ఈ వేలం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే అంత ధర పెట్టి కొనుగోలు చేసినా.. దాన్ని సామాన్యుల కోసం తక్కువ ధరకే విక్రయించనున్నట్లు.. ఆ చేపను వేలంలో దక్కించుకున్న వ్యక్తి ప్రకటించడం గమనార్హం.