25 నుంచి పీసీసీ ఆదివాసీల బస్సు యాత్ర...పోస్టర్ను ఆవిష్కరించిన మీనాక్షి, మహేశ్ గౌడ్

దేశంలోని గిరిజనులకు ఆనాడు ప్రధాన మంత్రి హోదాలో ఇందిరా గాంధీ రిజర్వేషన్లను అమలు చేసి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పీసీసీ ఆదివాసీ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగనుంది.