AA23: బాక్సాఫీస్ వద్ద పూనకాలే: అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్.. అనిరుధ్ మ్యూజిక్ ఫిక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రం రాబోతుందంటూ.. గత కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈ రోజు ( జనవరి 14, 2026 ) చిత్ర యూనిట్ కీలక అప్డేట్ అందించింది. భోగి పండుగ సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.