Aadhaar Updates: బిగ్ అప్‌డేట్.. రేట్లు పెరిగాయ్..
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఆధార్ పీవీసీ కార్డు రేను పెంచేసింది. ఆధార్ పీవీసీ కార్డుకు ప్రస్తుతం 50 రూపాయలు ఉండగా.. దానిని రూ. 75 వరకు పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు..