ABN చేతిలో గృహ నిర్మాణ సంస్థ 'వైట్ వాటర్స్' మోసం కేసు FIR

మూసాపేట్లో అపార్ట్మెంట్స్ నిర్మిస్తామంటూ ఫ్లాట్లు అమ్మకాలు జరిపిన 'వైట్ వాటర్స్' అనే హైదరాబాద్కు చెందిన నిర్మాణ సంస్థ మోసానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఏబీఎన్ చేతికి వచ్చింది. దాదాపు 500 మంది నుంచి.. రూ. 270 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.