AI Living Labs: ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ.. యువత భవితను మార్చేలా..

ఏపీ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటు కానుంది. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు కానుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ద్వారా జీపీయూ కంప్యూటింగ్ రిసోర్సులు, ఏఐ టూల్స్ అందుబాటులోకి వస్తాయి. అలాగే విద్యార్థులు. అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాలు, రీసెర్చర్లకు సహకారం అందించనున్నారు.