నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రం 'అఖండ 2: తాండవం'. గత ఏడాది డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ జనవరి 9 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.