Andhra: తోబుట్టువుల మధ్య వివాదం... మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడిలో అంత్యక్రియలపై తోబుట్టువుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. తండ్రి మృతదేహానికి ఎవరు అంత్యక్రియలు చేయాలన్న అంశంపై కుమారుడు, కుమార్తెల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఇరువర్గాలూ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.