AP Government: ఏపీకి కేంద్రం నుంచి భారీ గుడ్‌న్యూస్.. కూటమి ప్రభుత్వానికి పండగే..

ఏపీలో వైద్య ఆరోగ్యం రంగం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలతో పాటు ఆరోగ్య రంగంలో చేపట్టే ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం అందించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..