AP Govt Road Show In Seoul: సియోల్‌లో రోడ్డు షో.. మంత్రి కీలక వ్యాఖ్యలు
దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితోపాటు ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం పర్యటిస్తుంది. అందులో భాగంగా రాజధాని సియోల్‌లో సోమవారం రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించింది.
