అధికారం పోయిందనే అక్కసు.. కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ పెరుగుతుందనే కడుపమంట.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందనే అసూయ.. వెరసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరుకున పెట్టాలని తొలినాళ్ల నుంచి కుట్రలు కుతంత్రాలు..