Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూశారు. ఆ దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఆమె.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.