BCCI’s new incentive scheme: 14 మ్యాచ్‌లకు కోటి రూపాయలు.. యువ క్రికెటర్లకు బీసీసీఐ బంపర ఆఫర్

ఒక సీజన్‌లో ఎక్కువ దేశీయ మ్యాచ్‌ల్లో పాల్గొనే ఆటగాళ్లకు అధిక జీతాలు లభిస్తాయని బీసీసీఐ ప్రకటించింది. ఒక క్రికెటర్ ఒక సీజన్‌లో 14 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడితే, అతనికి అదనంగా రూ. 1 కోటి మ్యాచ్ ఫీజు లభిస్తుంది.