Bharat Ratna: నితీశ్‌ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి.. కేంద్ర మంత్రుల సూచన

జేడీయూ నేత కేసీ త్యాగి సైతం భారతరత్న అవార్డును నితీశ్‌కు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒక లేఖలో కోరారు. సోషలిస్ట్ ఉద్యమానికి మణిమకుటం నితీశ్ అని, భారతరత్న పురస్కారానికి అర్హులని అందులో పేర్కొన్నారు.