BJP Plans Massive BC Rally: త్వరలో ఐదు లక్షల మందితో బహిరంగ సభ: ఆర్‌.కృష్ణయ్య

ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ఐదు లక్షల మంది బీసీలతో త్వరలో రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.