BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!

BJP Presidents: భారతీయ జనతా పార్టీ (BJP) అధిష్టానం తాజగా కీలక నియామకాలను ప్రకటించింది. పార్టీ బలోపేతం లక్ష్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలతో ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలకు మరింత వేగం చేకూరనున్నట్లు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రాను పార్టీ అధిష్టానం నియమించగా, పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సర్దార్ కేవల్ సింగ్ ధిల్లాన్‌ను […]