Delhi airport: ఢిల్లీలో టెన్షన్..టెన్షన్.. ఎయిర్ పోర్టుకు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. మరోసారి బాంబు బెదిరింపులతో ఢిల్లీ ఉలిక్కిపడింది.. ఆదివారం (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ పోలిసులకు మెయిల్స్ వచ్చాయి.
