Drugs Case: డ్రగ్స్ కేసు.. తప్పించుకున్న నటి సోదరుడు.. పోలీసుల గాలింపు
డ్రగ్స్ కేసులో టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ప్రముఖ నటి సోదరుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గత సంవత్సరం కూడా డ్రగ్స్ కేసులో నటి సోదరుడు పట్టుబడిన విషయం తెలిసిందే.