Dussehra Rush And Floods: పల్లెకు బయల్దేరిన నగరం.. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ..

భారీ వర్షాల కారణంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి దగ్గర వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఇక్కడ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గౌరెల్లి వంతెన దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేసి.. స్థానికులను అప్రమత్తం చేశారు. మరోవైపు వర్షాలకు ఉప్పల్ చౌరస్తా దగ్గర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో వరంగల్ వెళ్లే వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి.