Former Minister Harish Rao: నాడు ఉద్యమ ద్రోహి.. నేడు జలద్రోహి

నాటి ఉద్యమ సమయంలోనే తుపాకులతో బెదిరించి ద్రోహిగా నిలబడ్డ రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తెలంగాణకు నష్టం కలిగించేలా జలద్రోహానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.