Gold Rate: గోల్డ్ సిల్వర్ కొనుగోలుదారులకు శుభవార్త.. రేట్లు తగ్గాయ్ షాపింగ్ చేస్కోవచ్చు..

అనేక అంతర్జాతీయ కారణాలతో రోజురోజుకూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే అనూహ్యంగా నేడు భారీగా వీటి రేట్లు పతనం కావటంతో షాపింగ్ చేయటానికి ఎదురుచూస్తున్న వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. మళ్లీ రేట్లు పెరగటానికి ముందు మీ సమీప నగరంలో తాజా రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.