Golimi Ramakrishna Vijayadundubhi: సచివాలయ సంఘ ఎన్నికల్లో..రామకృష్ణ విజయదుందుభి

రాష్ట్ర సచివాలయ సంఘం (అప్సా) అధ్యక్షుడిగా గొలిమి రామకృష్ణ విజయదుందుభి మోగించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కోట్ల రాజేశ్‌పై 296 ఓట్ల మెజారీటతో విజయం సాధించారు.