Gunda Appala Suryanarayana: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ హఠాన్మరణం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఈ సాయంత్రం కన్నుమూశారు. తన నివాసంలో బాత్‌రూమ్‌లో కాలు జారి పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.