H-1b Visaholders - Amazon: మార్చ్‌ వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్.. భారత్‌లోని హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ అనుమతి

వీసా ఇంటర్వ్యూల జాప్యం కారణంగా భారత్‌లో ఉండిపోయిన హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చ్ 2 వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతిస్తున్నట్టు అంతర్గత నోటీసుల్లో వెల్లడించింది.