Idli Kadai : ధనుష్ 'ఇడ్లీ కడై' చిత్రానికి ఈ పరిస్థితి ఏంటి? 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్!

నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా, గీత రచయితగా, నిర్మాతగా.. ఇలా అనేక రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు ధనుష్. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ స్టార్ హీరో చిత్రం 'ఇడ్లీ కడై'ని దసరాకు కానుకగా అక్టోబర్ 1, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది . పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి ధనుష్ దర్శకత్వం వహించారు.