Indian Railways: రైల్‌వన్‌ యాప్‌లో అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లపై 3శాతం రాయితీ

కొత్తగా ప్రవేశపెట్టిన రైల్‌వన్‌ యాప్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు డిస్కౌంట్‌ కల్పిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.