IPL 2026: ఢిల్లీ కోటలో ఆర్‌సీబీ రచ్చ.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను (DC) 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఆర్‌సీబీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టిక