Jana Nayagan : ‘జన నాయగన్‌’ చిత్ర బృందం కీలక నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) సెన్సార్ వివాదం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.