Jayakrishna: ఘట్టమనేని వారసుడు వచ్చేశాడు.. ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 'అర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న 'శ్రీనివాస మంగాపురం' మూవీతో జయ కృష్ణ హీరోగా పరిచయం కానున్నాడు. ఇప్పుడు మహేశ్ చేతుల మీదుగానే ఫస్ట్ బుక్ రిలీజ్ చేశారు