Leopard-Dog Fight: చిరుతకే చుక్కలు చూపించిన కుక్క..!

మహారాష్ట్రలో ఇటీవల వెలుగుచూసిన ఓ ఆశ్చర్యకర సంఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా అడవుల్లో అత్యంత భయంకరమైన మాంసాహారిగా భావించే చిరుతపులిని ఒక సాధారణ కుక్క భయపడకుండా ఎదుర్కొంది. కుక్క చూపించిన వేగం, తెలివితేటలు చూసి చిరుత అయోమయానికి గురైంది. చివరకు వేటాడాలనే ఉద్దేశంతో వచ్చిన చిరుత అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖేడ్ తాలూకా పరిధిలో […]