Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్‌కు లగ్జరీ వాచ్ బహుమతి.. ఖరీదు ఎన్ని కోట్లుంటే..!

ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటించారు. కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలో పర్యటించారు. చివరిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కూడా పర్యటించారు. అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు.