Moral Story: బంధాల విలువ చెప్పే కథలు.. నేటి సమాజానికి ఇలాంటి కథలు చాలా అవసరం..
ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అనుబంధాలు ఆవిరవుతున్నాయి. స్వార్థం, గర్వం, అహంకారం, ఆధిపత్యం, అత్యాశ, అసూయ వంటి లక్షణాలతో పాటు కాలం తెచ్చే మార్పులూ ఈ పరిస్థితికి కారణాలే.