Naxal Ordnance Factory : మావోల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ధ్వంసం

ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా మెట్టగూడా అటవీ ప్రాంతంలో ఉన్న మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. ఫ్యాక్టరీ నుండి భారీ ఎత్తున విస్ఫోటక పదార్థాలు, యంత్రాలు స్వాధీనం చేసుకున్నాయి.