Republic Day Sale 2026: రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌కు సిద్ధమవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రెండ్రోజుల క్రితమే రిపబ్లిక్ డే సేల్ తేదీలను ప్రకటించగా, తాజాగా అమెజాన్ కూడా 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్-2026'ను ప్రకటించింది.