Sabarimala Gold Theft Cae: శబరిమల బంగారం చోరీ కేసు.. ప్రధాన పూజారి అరెస్టు

ఈ కేసులో ప్రదాన నిందితుడైన ఉన్నకృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహత సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. బంగారం తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర ఉన్నట్టు విచారణలో తేలడంతో తాజా అరెస్టు జరిగినట్టు తెలుస్తోంది.