Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? మీ వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.. జాగ్రత్త..

సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి పల్లె బాట పట్టింది పట్నం. సంక్రాంతి యాతర.. వాహనాల జాతర షురూ అయింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాల రద్దీతో కిటకిటలాడుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు వేలాది వాహనాలు తరలి వెళుతున్నాయి. సంక్రాంతి సంబరాల కోసం జంటనగరవాసులు...ఊళ్లకు బయలుదేరారు.