Shikhar Dhawan Engagement: రెండో పెళ్ళికి వేళాయే.. ఎంగేజ్ మెంట్ చేసుకున్న శిఖర్ ధావన్

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండో పెళ్ళికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సోమవారం (జనవరి 12) తన స్నేహితురాలు సోఫీ షైన్‌తో ధావన్ నిశ్చితార్ధం అయింది. ఈ విషయాన్ని ఈ టీమిండియా మాజీ ఓపెనర్ ఇంస్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు.