Snake Video: ఏం గుండెరా వీడిది..! పాముతో ఆటలు.. ఏకంగా పడగపైనే ముద్దు..!

చాలా మందికి పాములు అంటేనే వణుకుపుడుతుంది. వాటిని చూస్తేనే పరుగులు పెడతారు. కానీ కొందరైతే పాములతోనే ఆటలాడుతుంటారు. అలా వాటితో ముచ్చటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పాముతో సాహసం చేశాడు. దాన్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు.