Srinivasa Varma on Modi Govt: మోదీ హయాంలోనే భారత్‌ ఆర్థికంగా నెంబర్ వన్ స్థానానికి చేరుకుటుంది: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

ప్రధాని మోదీ స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నొక్కిచెప్పారు. ప్రజలు కూడా భారతదేశ ఉత్పత్తులనే కొనుగోలు చేయడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.