SSC Board Exam: మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి....