Telangana: ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?

ముగ్గురు పిల్లలుంటే స్థానిక సమరంలో పోటీకి దూరంగా ఉండాల్సిందేనా...? త్రీ చిల్డ్రన్ రూల్‌ను ఏపీ బ్రేక్ చేసినట్లే తెలంగాణలోనూ ఎత్తేస్తారా...?లేక అదే రూల్‌తో లోకల్ ఫైట్‌కి వెళ్తారా...? ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఈ సంతానం లిమిట్‌పైనే తెగ చర్చ నడుస్తోంది.