Telangana: లవ్ ఫెయిల్యూర్ నేరం కాదు.. మాట తప్పడమే: హైకోర్టు కీలక తీర్పు

ఓ యువతీ యువకులు ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే, తనను పెళ్లి చేసుకుంటాననే వాగ్దానం చేసిన ప్రియుడు.. మోసం చేశాడని ఆమె చీటింగ్ కేసు పెట్టింది. దీంతో ఆ యువకుడు తనపై నమోదయిన కేసును కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అతడికి ప్రేమించే ముందు ఎలాంటి దురుద్దేశం లేదని, ఇది కేవలం ప్రేమలో విఫలం కావడమేనని స్పష్టం చేస్తూ తీర్పు వెల్లడించింది.