Thick Fog: తెలుగు రాష్ట్రాలను కమ్మేస్తున్న పొగ మంచు.. అంతా పరేషాన్..పరేషాన్..

శీతాకాలం వచ్చిందంటే చాలు రక రకాల ఇబ్బందులు మొదలైనట్టే. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో చలి మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం పొగమంచు కురియడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.