Tilak Verma Nara Lokesh: తిలక్ వర్మ గిఫ్ట్.. తమ్ముడూ అంటూ లోకేష్ ట్వీట్

మంత్రి నారా లోకేష్‌కు తిలక్ వర్మ ప్రత్యేక బహుమతిని బహూకరించాడు. ‘లోకేష్ అన్నా నీకోసం ప్రత్యేక బహుమతి’ అంటూ తన క్యాప్ బహుకరించాడు తిలక్.