Tools & Gadjets : బుక్‌‌ లైట్‌‌.. రాత్రి పూట చదివేందుకు లైట్ ఇదే.. ఎవ్వరికి ఇబ్బంది ఉండదు

చాలామందికి రాత్రిపూట పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. అందుకోసం లైట్‌‌ ఆన్‌‌ చేసి ఉంచడంతో ఇంట్లోవాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. అలాంటప్పుడు ఈ లైట్‌‌ బాగా ఉపయోగపడుతుంది.