అగ్గువకు బంగారం ఇప్పిస్తానని రూ.30 లక్షలు మోసం... గోల్డ్మెన్ సూర్యభాయ్పై కేసు నమోదు
నారాయణగూడ, వెలుగు: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.30 లక్షలు తీసుకున్న ఘటనలో పాతబస్తీకి చెందిన పల్లపు సురేశ్‌కుమార్ అలియాస్ ‘గోల్డ్ మెన్’ సూర్యభాయ్‌పై కేసు నమోదైంది