కేంద్రం విధానాలతో బొగ్గు పరిశ్రమ నిర్వీర్యం.. ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోంది

గోదావరిఖని, వెలుగు: బొగ్గు పరిశ్రమను వేలం పాట పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సుదీప్ దత్తా విమర్శించారు.